LIVE : తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 విడుదల - ప్రత్యక్షప్రసారం - TELANGANA INTER RESULTS 2026 LIVE
🎬 Watch Now: Feature Video

Published : April 12, 2026 at 10:58 AM IST
|Updated : April 12, 2026 at 11:44 AM IST
Telangana Inter Results Release Live : రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలను ఇవాళ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ కార్యదర్శి (విద్యాశాఖ) యోగితా రాణా ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నట్లుగా తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను వాట్సప్ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకొనే సౌలభ్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ఫలితాల కోసం మీ సేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే వాట్సప్‌లోనే పొందేలా ఏర్పాటు చేసింది. స్మార్ట్ ఫోన్‌లలో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకొని దానికి ‘Hi’ అని మెసేజ్ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేయడం ద్వారా రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.