Live: తిరుపతిలో కూటమి రెండేళ్ల విజయోత్సవ సభ - ప్రత్యక్షప్రసారం - NDA VICTORY CEREMONY IN TIRUPATI

🎬 Watch Now: Feature Video

thumbnail
Suparipalana Swarnandhra Pradesh Programme Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 12, 2026 at 10:53 AM IST

|

Updated : June 12, 2026 at 2:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

NDA Victory Ceremony in Tirupati Live : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవడంతో పాటు ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని "రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం" నినాదంతో తిరుపతి సమీపంలోని దామినేడులో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. హామీల అమలు తీరు, రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమాలను సీఎం వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజయాలను నేతలు ప్రజలకు వివరించారు. సభా ప్రాంగణంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి 18 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు, అన్నదాత-సుఖీభవ, పీఎం కిసాన్, స్త్రీశక్తి, దీపం-2, అన్న క్యాంటీన్లు, మీభూమి-మీహక్కు, పీ4, సంజీవని, జలధార-జలహారతి తదితర కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లు ఇందులో ఉన్నాయి. కూటమి విజయోత్సవ సభను ఈటీవీ భారత్ ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిద్దాం. 

Last Updated : June 12, 2026 at 2:00 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details