మధుమేహ రోగులకు మంచి మందులు! - ప్రీ డయాబెటిక్ పూర్తిగా తగ్గిపోతుందా? - BLOOD SUGAR

🎬 Watch Now: Feature Video

thumbnail
Blood Sugar (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : February 27, 2026 at 5:20 PM IST

1 Min Read
Choose ETV Bharat

Blood Sugar : షుగర్ వ్యాధి బాధితుల్లో ఆందోళన అధికంగా ఉంటుంది. ఏం తినాలి, ఏది తినకూడదు? ఎంత సేపు వ్యాయామం చేయాలి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అనే విషయాలపై తీవ్రంగా ఆలోచిస్తుంటారు. ఇక నిత్యం ఇంట్లోనే "గ్లూకోమీటర్"తో పరీక్షించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ దిలీప్ గుడే శుభవార్త చెప్పారు. కొందరిలో డయాబెటిక్​ను పూర్తిగా రివర్సల్ చేసేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. కొన్నేళ్లుగా షుగర్​ నియంత్రణలో కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయని, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ సిఫార్సులతో గుండె, కిడ్నీలను రక్షించేలా మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 

షుగర్ కంట్రోల్ కోసం ఉత్తమ మార్గాలతో పాటు, కిడ్నీ, గుండె, కళ్లపై పడే ప్రభావాలు ఎలా ఉంటాయో వివరించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరం పెట్టాల్సిన ఆహార పదార్థాలు, వ్యాధి నియంత్రణకు ఉత్తమ మార్గాల గురించి తెలిపారు. అసలు షుగర్ వ్యాధి అని దేనిని అంటారు? ఎందుకు వస్తుంది? ఎలా గుర్తించాలి? లక్షణాలు ఎలా ఉంటాయో వివరించారు. కొన్నేళ్లుగా యుక్తవయస్సు వారు సైతం మధుమేహం బారిన పడడం వెనుకున్న వాస్తవాలను కళ్ల ముందుంచారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే!

ABOUT THE AUTHOR

...view details