రొయ్యలు, చేపల సాగులో ఇబ్బందులు - పరిష్కారం చూపిన పీహెచ్​డీ విద్యార్థి

🎬 Watch Now: Feature Video

thumbnail
స్థిరమైన ఆక్వా కల్చర్‌ సాధించేందుకు రీసెర్చ్‌ - అంతర్జాతీయ ఆహార భద్రత ప్రమాణాల అమలుపై లోతైన పరిశోధన (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 29, 2026 at 6:23 PM IST

1 Min Read
Choose ETV Bharat

Sai Vamsi Special Interview on Aquaculture: ఆక్వా సాగు అంటేనే లాభనష్టాల జూదం. వాతావరణం సహకరిస్తే సిరుల పంట లేదంటే అప్పుల ఊబి! సరిగ్గా ఇదే సమస్యను సవాల్‌గా తీసుకున్నాడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి సాయివంశీ. ఏళ్ల తరబడి రొయ్యలు, చేపల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తన పరిశోధన ద్వారా చక్కటి పరిష్కారం చూపించాడు. కొత్త సీజనల్ వైరస్‌లు, నేల - నీటిలో పోషకాల లోపాలు, వాతావరణ మార్పులను తట్టుకుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే ఉత్తమ యాజమాన్య పద్ధతులను శాస్త్రీయంగా నిరూపించాడు. కొత్త సీజనల్‌ వైరస్‌లు, నేల-నీటిలో పోషకాల లోపం, కాలానుగుణంగా వచ్చే మార్పులు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మెరుగైన ఫలితాలు సాధించ వచ్చని నిరూపించాడు. శాస్త్రీయ విధానాల ద్వారా తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పాదకతతో పాటు నాణ్యమైన చేపలు, రొయ్యలు సాగు సాధ్యమని చూపిన యువ పరిశోధకుడు సాయివంశీ మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.