యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి: శాస్త్రవేత్త డాక్టర్‌ చదరం శివాజీ - SCIENTIST SHIVAJI INTERVIEW

🎬 Watch Now: Feature Video

thumbnail
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ చదరం శివాజీతో ముఖాముఖి (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2026 at 3:06 PM IST

|

Updated : May 15, 2026 at 3:17 PM IST

1 Min Read
Choose ETV Bharat

Scientist Shivaji Interview : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ యువత కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు ప్రముఖ శాస్త్రవేత్త చదరం శివాజీ. శాస్త్ర, సాంకేతిక విభాగ సంచాలకులుగా, జపాన్‌లోని భారత రాయభార కార్యాలయంలో సైన్స్‌ కౌన్సిలర్‌గా విశేషమైన సేవలందించిన ఆయన విద్యార్థులు మార్కుల పైనే కాక సామాజిక కోణంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకుని పరిశోధనలు చేస్తే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం యువత ఐటీ, మెడిసిన్‌ వంటి కొన్నిసెక్టార్లకే పరిమితమవుతున్నారన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏ రంగంలో వెళ్తే ఉద్యోగం, రీసెర్చ్‌ చేసే అవకాశాలు ఉంటాయో వివరించారు. వాటికి రీసెర్చ్‌ అండ్‌ అభివృద్ధి (R&D) ఏ విధంగా సహాయపడనుందో వెల్లడించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల ఆలోచనా ధోరణి ఏ విధంగా మారాలి ? వంటి అనేక విషయాలను తెలిపారు. రీసెర్చ్‌కి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు, కెరీర్‌ అవకాశాల గురించి డాక్టర్‌ శివాజీ మాటల్లోనే తెలుసుకుందాం. 

Last Updated : May 15, 2026 at 3:17 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details