LIVE: రాహుల్​గాంధీ మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
రాహుల్​గాంధీ మీడియా సమావేశం (ETV Bhrat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 12, 2026 at 12:13 PM IST

|

Updated : October 12, 2026 at 12:43 PM IST

1 Min Read
Choose ETV Bharat

Rahul Gandhi Press Meet in Delhi : సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండును మరింత బలంగా వినిపిస్తూ సుప్రీం కోర్టు వరకూ కాంగ్రెస్‌ భారీ ర్యాలీ చేపట్టింది. ఓట్ల చోరీ అంశాన్ని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ వద్ద లేవనెత్తాలని ఆ పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. ఆయనకు విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు తమకు ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య సమయం ఇవ్వాలని సీజేఐని కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి రాహుల్‌కు ఆయన కార్యాలయం ఈమెయిల్‌ పంపింది. రాహుల్‌ బృందం తనకు విన్నవించాలనుకుంటున్న విషయం ఇప్పటికే సుప్రీం కోర్టు విచారణలో ఉన్నందున ప్రతిపక్షాలను కలిసి వినతిపత్రం స్వీకరించడం సరికాదన్న ఉద్దేశంతో సీజేఐ తిరస్కరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్​గాంధీ పాల్గొని మాట్లాడారు.

Last Updated : October 12, 2026 at 12:43 PM IST