LIVE: విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము - INTERNATIONAL FLEET REVIEW VISAKHA

🎬 Watch Now: Feature Video

thumbnail
President Murmu Attend International Fleet Review 2026 Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 9:37 AM IST

|

Updated : February 18, 2026 at 12:22 PM IST

1 Min Read
Choose ETV Bharat

President Murmu Attend International Fleet Review 2026 Live: ఈరోజు నుంచి విశాఖ సాగర తీరంలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026 జరిగింది. విశాఖ తీరంలో నేడు అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026 ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా ఐఎన్‌ఎస్‌-సుమేధ నౌకపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. అనంతరం 71 నౌకలు ఆరు వరుసలలో పరేడ్ నిర్వహణ ఆరు వరుసల్లో నిలిపిన 71 యుద్ధనౌకల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూలో రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు ఇందులో పాల్గొన్నాయి. ఈ రివ్యూలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌తో పాటు 45 యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షలో కోస్ట్‌గార్డ్, మర్చంట్‌ నేవీ, పరిశోధన నౌకలు సైతం పాల్గొనడం విశేషం. రేపు మిలాన్‌, ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో 'ఇంటర్నేషనల్ సిటీ పరేడ్' నిర్వహిస్తారు. అనంతరం ఎల్లుండి ఐయాన్‌ కానైవ్‌ ఆఫ్‌ చీఫ్స్‌ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 

Last Updated : February 18, 2026 at 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details