LIVE : దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం - ప్రత్యక్షప్రసారం - PM NARENDRA MODI LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
PM Narendra Modi Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2026 at 8:35 PM IST

|

Updated : April 18, 2026 at 9:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

PM Narendra Modi Live : మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన ఓటింగ్ సందర్భంగా లోక్​సభలో తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. లోక్​సభ, రాష్ట్ర శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ కల్పించాలనే లక్ష్యంతో పాటు డీలిమిటేషన్​ ప్రక్రియ అనంతరం స్థానాల సంఖ్యను పెంచే ప్రతిపాదనతో ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లుకు సంబంధించి ఓటింగ్ నిర్వహించే సమయంలో 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. అయితే ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, 230 వ్యతిరేకంగా నమోదయ్యాయి. అయితే రాజ్యాంగ సవరణ బిల్లులు చేయాలంటే ప్రత్యక మెజారిటీ అంటే మూడింట రెండో వంతు ఓట్లు మెజారిటీ (352 ఓట్లు) ఉంటేనే బిల్లు పాస్​ అవుతుంది. ఈ బిల్లుపై సరిపడ ఓట్లు రాకపోవడంతో ఇది వీగిపోయింది. ఈ విషయంపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్షాల వైఖరి దేశ మహిళలకు అన్యాయం చేసిందని, ఈ విషయంలో వారు జీవితాంతం చింతించాల్సి వస్తుందని మండిపడ్డారు. ఈ విషయంపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. లైవ్​లో వీక్షిద్దాం.

Last Updated : April 18, 2026 at 9:00 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details