LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - RAJYA SABHA SESSION LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Rajya Sabha Session Live (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : April 16, 2026 at 11:02 AM IST

|

Updated : April 16, 2026 at 11:44 AM IST

1 Min Read
Choose ETV Bharat

Rajya Sabha Session Live : రాజకీయ డబుల్‌ ధమాకాకు రంగం సిద్ధమైంది. దశాబ్దాల కల అయిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు చరిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకొస్తున్న 3 బిల్లులు పార్లమెంటు​ ముందుకు తెచ్చింది. పార్లమెంట్ ఉభయ సభలు మూడు రోజుల్లో మూడు బిల్లులపై చర్చించి ఆమోదించనున్నాయి. వీటి ఆమోదం కోసం కేంద్రం బడ్జెట్ సమావేశాలను పొడిగించింది. మహిళా రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేసేందుకు అధికార, విపక్షాలు సమ్మతించనున్నట్టు సమాచారం. కాగా, నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పునర్విభజనతో లోక్‌సభ నియోజకవర్గాలు 850కి చేరనున్నాయి. రాష్ట్రాలకు 815, యూటీలకు 35 లోక్‌సభ నియోజకవర్గాలు ప్రతిపాదనలున్నాయి. కొత్త చట్టం మేరకు  కేంద్రం డీలిమిటేషన్‌ కమిషన్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం నేటి రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : April 16, 2026 at 11:44 AM IST

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details