LIVE : లోక్​సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - LOK SABHA SPECIAL SESSION LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Parliament Special Session Lok Sabha Live (ANI)

By ETV Bharat Telangana Team

Published : April 16, 2026 at 11:01 AM IST

|

Updated : April 16, 2026 at 8:52 PM IST

1 Min Read
Choose ETV Bharat

Parliament Special Session Lok Sabha Live : దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పే అవకాశం ఉన్న మూడు ప్రధాన బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెడుతోంది. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలను కలిగి ఉన్న ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఉదయం 11 గంటలకు ఈ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెడుతోంది. ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చకు అవకాశం ఇవ్వనున్నారు. 

ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఈ బిల్లులపై స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందా? లేక ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న డీ లిమిటేషన్‌ సంబంధిత బిల్లులపై ప్రతిపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Last Updated : April 16, 2026 at 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details