Live: బసవతారకం ఆస్పత్రిలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు - ప్రత్యక్షప్రసారం - ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రెస్మీట్ లైవ్
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 10, 2026 at 10:42 AM IST
Nandamuri Balakrishna Press Meet Live : బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అగ్ర కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 22న బసవతారకం ఆస్పత్రి వ్యవస్థాపక దినోత్సంపై ఆయన మాట్లాడుతున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. భోళాతనానికి ఆయన ప్రతిరూపమని అభివర్ణించారు. అభిమానుల పాలిట గాడ్ ఆఫ్ మాసెస్ అని, క్యాన్సర్ బాధితులకు సాంత్వన చేకూర్చే ఆపన్నహస్తం, హిందూపురం ప్రజావిజేత బాలా మామయ్య అని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్థిల్లాలని దేవుని ప్రార్థిస్తున్నట్లుగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖులు నందమూరి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు, మరికొన్ని చోట్ల మిఠాయిలు పంచపెట్టుకున్నారు. ఈనెల 22వ తేదీన బసవతారకం ఆస్పత్రి వ్యవస్థాపక దినోత్సవం జరగనున్న వేళ ఏర్పాట్లు గురించి ఆయన మాట్లాడుతున్నారు. బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య జన్మదిన వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.