LIVE : కేబినెట్ భేటీ​ నిర్ణయాలు వెల్లడిస్తున్న మంత్రులు - ప్రత్యక్ష ప్రసారం - MINISTERS ON CABINET DECISIONS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Ministers Press Meet on Cabinet Decisions Live (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : July 17, 2026 at 8:37 PM IST

|

Updated : July 17, 2026 at 8:53 PM IST

1 Min Read
Choose ETV Bharat

Ministers Press Meet on Cabinet Decisions Live : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మీడియా సమావేశంలో మంత్రులు వెల్లడిస్తున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల రెండు ప్యాకేజీలకు సవరించిన అంచనాలపై కేబినెట్ ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమచాారం.​ పలు ప్రాజెక్టులకు సవరించిన అంచనాలు, మెట్రో విస్తరణ విషయంలో కేంద్ర వైఖరి, బుల్లెట్‌ రైళ్ల అలైన్‌మెంట్లపై చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై  సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించిన ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఎల్‌నినో ప్రభావం, రైతుల ఎదుర్కొంటున్న పరిస్థితులు, వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు, అన్నదాతలకు అవగాహన కల్పించే విషయాలపై చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. 

Last Updated : July 17, 2026 at 8:53 PM IST