'ఆ విషయం బ్రాహ్మణికి ముందే చెప్పా' - విద్యార్థులతో లోకేశ్ సరదా సంభాషణ
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 22, 2026 at 4:47 PM IST
Minister Lokesh Interesting Chit Chat With Students : నన్ను సార్ అని పిలిస్తే చాక్లెట్ ఇవ్వాలి! ఏ ఆటలు ఆడుతానో తెలుసా? మా ఇంట్లో ఓ రౌడీ ఉన్నాడు! తక్కువ మార్కులు వస్తే అమ్మ ఏం చేసేవారంటే? ప్రభుత్వ పాఠశాలల టెన్త్ టాపర్స్ యాడ్ ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మంత్రి లోకేశ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. విశాఖ జిల్లా చంద్రంపాలెం పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. పాఠశాల రోజుల్లో తాను చేసిన కొన్ని చిలిపి పనులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్తానని పెళ్లికి ముందే బ్రాహ్మణికి చెప్పానన్నారు. సమాజమే దేవాలయం. ప్రజలే మన దేవుళ్లు అనే సూత్రంతో ప్రతీ ఒక్కరూ పది మందికి ఉపయోగపడేలా సాయం చేయాలని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఆత్మీయ సమాధానాలు, విద్యార్థులను ప్రోత్సహించిన తీరు సభలో ఉన్నవారందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ ఇంట్రస్టింగ్ చిట్ చాట్ పై మీరూ ఓ లుక్కేయండి.