LIVE : మెగాస్టార్​ చిరంజీవి 158వ సినిమా పూజా కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం - MEGASTAR CHIRANJEEVI LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
MEGA 158 Opening Ceremony (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 21, 2026 at 8:16 AM IST

|

Updated : May 21, 2026 at 10:21 AM IST

1 Min Read
Choose ETV Bharat

MEGA 158 Opening Ceremony Live: మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమాకి బాబీ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత వీళ్లిద్దరి కలయికలో రూపొందనున్న రెండో చిత్రమిది. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ఈరోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలోని కొత్త లుక్‌ కోసం పడుతున్న కష్టాన్ని శరీరాకృతిని మార్చుకునేందుకు చేస్తున్న కఠిన కసరత్తుల్ని చిరంజీవి ఓ వీడియోలో చూపించారు. మాస్‌ అంశాలతో నిండిన శక్తిమంతమైన యాక్షన్‌ కథతో ఈ సినిమా ముస్తాబు కానుంది. చిరు ఇందులో రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచే రెగ్యులర్‌ షూట్‌ మొదలవుతుందని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి తెరపైకి వచ్చే అవకాశముంది. చిరంజీవి 158వ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Last Updated : May 21, 2026 at 10:21 AM IST

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details