కాటేసిన పాముతో హాస్పిటల్కు వచ్చిన వ్యక్తి - అప్రమత్తమైన వైద్య సిబ్బంది - MAN CAME HOSPITAL WITH SNAKE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 5:18 PM IST
Man Came Hospital With Snake : ఎవరికైనా పాము కాటు వేస్తే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం చూస్తుంటాం. డాక్టర్ ఎలాంటి పాము కాటేసిందో చెప్పగలరా? అంటే తెలిస్తే చెబుతాం. లేకపోతే లేదు. కానీ నెల్లూరు జిల్లాలో ఓ వింత జరిగింది. ఏమాత్రం భయం లేకుండా ఓ వ్యక్తి నేరుగా కాటేసిన పాముతోనే హాస్పిటల్కు వచ్చాడు. ఇలాంటి సన్నివేశాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? విన్నారా? విచిత్రంగా ఉంది కదా! అసలు ఎవరైనా ఇలా చేస్తారా? అనిపించకమానదు.
కాటేసిన పాముతో ఓ వ్యక్తి కోవూరు ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చాడు. సోమవారం జిల్లాలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన వలీ అనే వ్యక్తిని రక్తపింజరి పాము కాటేసింది. కాటేసిన పామును చంపిన అతడు పాముతో సహా కోవూరు వైద్యశాలకు వచ్చాడు. పామును ఈడ్చుకుంటూ హాస్పిటల్ వద్దకు రావడంతో అక్కడ ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది ఆ వ్యక్తికి చికిత్స అందించారు.