LIVE: శాసన మండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - LEGISLATIVE COUNCIL LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 10:10 AM IST
|Updated : February 26, 2026 at 1:25 PM IST
Legislative Council Live: శాసన మండలిలో నేడు టీటీడి లడ్డూ ప్రసాదంపై మండలిలో నేడు లఘు చర్చ జరిగింది. మండలిలో నేటి ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, లైన్మెన్ల నియామకం, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అదనపు సెక్షన్లు, విశ్వవిద్యాలయాలలో ఆర్థిక అవకతవకలు, సలహాదారులు, కన్సల్టెంట్ల నియామకంపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, పురపాలికలలో మురుగునీటి పారుదల వ్యవస్థ, అసంఘటిత కార్మికులకు ఉచిత బీమా, గాలేరు- నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, ప్లాస్టిక్ నిషేధం తదితర ప్రశ్నలకు అమాత్యులు సమాధానాలు ఇచ్చారు. గతంలో శాసన మండలి సమావేశాల్లో మంత్రి నారా లోకేశ్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి అధ్యాపకుల నియామకాలను యుద్ద ప్రాతిపదికన చేపడతామని తెలిపారు. ప్రైవేటు రంగానికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలు తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ మేరకు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నేటి శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.