LIVE : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - JUBILEE HILLS BYPOLL RESULTS LIVE
🎬 Watch Now: Feature Video

Published : November 14, 2025 at 8:00 AM IST
|Updated : November 14, 2025 at 5:23 PM IST
Jubilee Hills bypoll Results Live : ఈ నెల 11వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. 42 టేబుల్స్ ద్వారా పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా, 50 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. వారిలో పురుష ఓటర్లు 99,771 మంది, మహిళా ఓటర్లు 94,855 మంది, ఇతరులు ఐదుగురు ఓట్లు వేసినట్లు స్పష్టమైంది. ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం పెరగకపోవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఎవరికి వారు తామంటే తాము గెలుస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఈ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కౌంటింగ్ సరళిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.