రోజుకు 14 గంటలు చదువు - జేఈఈ మెయిన్స్​లో 100 పర్సంటైల్‌తో అదరగొట్టిన మహిత్​ - JEE 1ST RANKER MAHITH FROM TIRUPATI

🎬 Watch Now: Feature Video

thumbnail
జేఈఈ మెయిన్స్​లో 100 పర్సంటైల్‌తో అదరగొట్టిన మహిత్​- అతడి సక్సెస్ సీక్రెట్​ ఇదే (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 5:15 PM IST

1 Min Read
Choose ETV Bharat

JEE 1st Ranker Mahith From Tirupati Narayana College: సాధారణంగా సైన్స్‌ చదివే విద్యార్థులు ఎయిమ్స్‌లో మెడిసిన్‌, గణితం చదివే వారు ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ చేయాలని కలలు కంటారు. దీనికి మెుదటి అడుగు జేఈఈ మెయిన్స్‌. ఇందులో 100% మార్కులు సాధించి అడ్వాన్స్‌లో మంచి ర్యాంకుతో ప్రముఖ ఐఐటీ కాలేజీల్లో ఇంజినీరింగ్‌ పూర్తి చేయాలని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. ఈ ఘనత సాధించిన వారిలో తిరుపతికి చెందిన మహిత్‌ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. టీచర్​ చెప్పిన క్లాస్​ను వెెంటనే ప్రాక్టీస్​ చేస్తే ప్రతీ సబ్జెక్ట్​ బుర్రకెక్కుతుంది అంటున్నాడు మన టాపర్​. అంతే కాకుండా ఒక సబ్జెక్ట్​ చదివేటప్పుడు మరొదాని గురించి ఆలోచించొద్దు అంటున్నాడు. రోజుకు 14 గంటలు చదివి తాను ఈ ర్యాంక్​ సాధించగలిగానంటున్నాడు. భవిష్యత్తులో ఐఐటీ ముంబైలో ఇంజినీరింగ్‌ పూర్తి చేయడమే తన లక్ష్యమంటున్నాడు టాపర్​ మహిత్‌.

ABOUT THE AUTHOR

...view details