LIVE: ఉత్తర అమెరికా ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం పదవీ బాధ్యతల స్వీకారం - ప్రత్యక్షప్రసారం - AP REPRESENTATIVE JAYARAM KOMATI

🎬 Watch Now: Feature Video

thumbnail
Jayaram Komati Special Representative of Government of AP for North America LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 14, 2026 at 10:48 AM IST

|

Updated : March 14, 2026 at 1:44 PM IST

1 Min Read
Choose ETV Bharat

Jayaram Komati Special Representative of Government of AP for North America LIVE: రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం గురువారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘రాష్ట్రాభివృద్ధికి కోమటి జయరాం సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు తోడ్పాటు అందిస్తారని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే విషయంలోనూ కృషి చేస్తారని వివరించారు. కార్యక్రమంలో ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వేమూరి రవి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఛైర్మన్‌ మండలపు రవి, ఎన్నారై రాజా పిల్లి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పోరంకి మురళి రీస్టార్ట్​లో ఉత్తర అమెరికాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ ప్రత్యక్ష ప్రసారం ద్వాారా చూద్దాం.

Last Updated : March 14, 2026 at 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details