LIVE: ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్‌అవుట్ పరేడ్ - ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
సర్ధార్ వల్లభ్‌బాయి పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్‌అవుట్ పరేడ్ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 17, 2026 at 7:53 AM IST

|

Updated : October 17, 2026 at 10:29 AM IST

1 Min Read
Choose ETV Bharat

IPS Passing Out Parade Hyderabad LIVE: హైదరాబాద్​లోని సర్ధార్ వల్లభ్‌బాయి పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్‌అవుట్ పరేడ్ నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్ హాజరయ్యారు. హైదరాబాద్‌ అకాడమీలో 151 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ 78వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహిస్తున్నారు. అకాడమీలో శిక్షణ తీసుకున్న మొత్తం 151 మంది అధికారుల్లో 135 మంది ఐపీఎస్ అధికారులు మరో 16 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 37 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. విదేశీయుల్లో నేపాల్, భూటాన్, మాల్ దీవ్స్​కు చెందిన అధికారులు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్​కి 8 మందిని, తెలంగాణకు ఇద్దరు అధికారుల కేటాయించారు.హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ 78వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహిస్తున్నారు. అకాడమీలో శిక్షణ తీసుకున్న మొత్తం 151 మంది అధికారుల్లో 135 మంది ఐపీఎస్ అధికారులు మరో 16 మంది విదేశీయులు ఉన్నారు.

Last Updated : October 17, 2026 at 10:29 AM IST