LIVE : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ - ప్రత్యక్ష ప్రసారం - హైదరాబాద్ ఈ ఛాంపియన్స్

🎬 Watch Now: Feature Video

thumbnail
HYDERABAD E-CHAMPIONS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : July 16, 2026 at 7:11 PM IST

|

Updated : July 16, 2026 at 7:24 PM IST

1 Min Read
Choose ETV Bharat

HYDERABAD E-CHAMPIONS MEET CM REVANTH REDDY : తెలంగాణ టీజీ 20 క్రికెట్ లీగ్ తొలి సీజన్ ట్రోపీని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఈ ఛాంపియన్స్ టీట్ కలిసింది. తెలంగాణ టీజీ 20 క్రికెట్ లీగ్ తొలి సీజన్​ విజేతగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నిలిచింది. ఆదివారం ఉప్పల్ వేదికగా అన్విత ఖమ్మం ఏసెస్​తో జరిగిన ఫైనల్​లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఖమ్మం నిర్దేశించిన 158 పరుగుల టార్గెట్​ను హైదరాబాద్ 17.4 ఓవర్లలో ఛేదించి ఛాంపియన్​గా నిలిచింది. అయితే ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భారీ ప్రైజ్​మనీ అందించింది. విన్నర్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్​తోపాటు, రన్నరప్​గా నిలిచిన ఖమ్మం జట్టు కూడా నగదు బహుమతి అందుకుంది. తొలి టీజీ20 టోర్నీలో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టుపై రామోజీ గ్రూప్ యాజమాన్యం ప్రశంసల జల్లు కురిపించింది. ఉప్పల్ స్టేడియంలో టైటిల్‌ను సొంతం చేసుకున్న అనంతరం జట్టు సభ్యులతో కలిసి ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు.

Last Updated : July 16, 2026 at 7:24 PM IST