బేగంబజార్​లో​ హోలీ ధూమ్​ధామ్ - రాజస్థానీల సందడే వేరు - HOLI CELEBRATIONS IN BEGUM BAZAR

🎬 Watch Now: Feature Video

thumbnail
బేగంబజార్​లో​ హోలీ ధూమ్​ధామ్ - రాజస్థానీల సందడే వేరు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : March 4, 2026 at 1:36 PM IST

1 Min Read
Choose ETV Bharat

Holi Celebrations in Begum Bazar : హైదరాబాద్​లో కొన్ని కమ్యూనిటీలు ఇవాళ హోలీ జరుపుకున్నారు. ​ బేగంబజార్​లో రాజస్థాన్​ సమాజ్​కు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో చేరుకొని హోలీ పండగను అట్టహాసంగా నిర్వహించారు. గో వాట్స్​ ఫౌండేషన్​, బేగంబజార్​ ప్రభాత్​ పరివార్ సంయుక్త ఆధ్వర్యంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు రంగులు చల్లుకుంటూ కేరింతలతో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక రాజస్థానీలు పాటలు పాడుతూ హోలీ ఆడారు. డప్పు దరువులకు మాస్‌ స్టెప్పులు జోడించి మహిళలు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ప్రజలందరి జీవితాలు రంగుల మయం కావాలని రాజస్థాన్​ సమాజ్​ ప్రతినిధులు ఆకాంక్షించారు. హోలీ వేడుకలతో బేగంబజార్​ రంగులమయంగా మారింది. అటు బేగంబజార్​తో పాటు ఖైరతాబాద్, మెదక్, మేడ్చల్​ ప్రాంతాల్లో కూడా ఇవాళ హోలీ సంబురాలు జరుపుకున్నారు.  

రంగుల్లో ఓయూ - బీజేపీ నేతలతో కలిసి విద్యార్థుల హోలీ సంబరాలు

ABOUT THE AUTHOR

...view details