'నిద్ర లేమి, తలనొప్పి' ఈ సైలెంట్ కిల్లర్ లక్షణాలు- ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందంటే! - BLOOD PRESSURE
🎬 Watch Now: Feature Video

Published : February 27, 2026 at 5:19 PM IST
High Blood Pressure : శరీర అవయవాలకు రక్తాన్ని అందించే గుప్పెడంత గుండె ఎక్కువగా కొట్టుకున్నా, తక్కువగా కొట్టుకున్నా ప్రమాదమే. రక్త ప్రసరణ గుండె లయకు అనుగుణంగా ఉండాలి. కానీ, కొందరిలో ఎక్కువ, తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరిగిపోయి రక్తనాళాలు గట్టిపడిపోవడం వల్ల అధిక రక్తపోటు (Hypertension) వస్తుంది. తక్కువగా ఉంటే దాన్ని లోబీపీ (Hypotension) అంటారు. జీవనశైలి వ్యాధుల్లో అధిక రక్తపోటు (హై బీపీ)తో చాలా మంది బాధపడుతున్నారు. మరి కొందరు తమలో రక్తపోటు సమస్య ఉందన్న విషయాన్ని కూడా గుర్తించలేరు. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు.
నిద్ర పట్టకపోవడం, తలనొప్పి, రాత్రిళ్లు తరచూ మూత్ర విసర్జన లాంటివి అధిక రక్తపోటు ప్రధాన లక్షణాలు అని కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ రాజేశ్ ఉక్కాల తెలిపారు. లెంట్ కిల్లర్ అని చెప్పుకొనే బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? ఎందుకు పెరుగుతుంది? అదుపు తప్పితే ఏం జరుగుతుంది? ఒక సారి బీపీ మందులు వాడటం ప్రారంభిస్తే జీవితకాలం కొనసాగించాల్సిందేనా? ఇలాంటి అనేక సందేహాలకు సమాధానాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.