LIVE:దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్​ పరేడ్ కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం - AIR FORCE ACADEMY DUNDIGAL LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Graduation parade at Dundigal Air Force Academy Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 13, 2026 at 8:23 AM IST

|

Updated : June 13, 2026 at 10:17 AM IST

1 Min Read
Choose ETV Bharat

Graduation parade at Dundigal Air Force Academy Live : దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్​ పరేడ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ పరేడ్​కు రివ్యూయింగ్​ ఆఫీసర్​గా రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ హాజరయ్యారు. తొలి ఎన్డీఏ మహిళా క్యాడెట్లు కమిషనింగ్​కు ఎయిర్​ఫోర్స్ అకాడమీ వేదికయ్యింది. పరేడ్ కార్యక్రమం అనంతరం సుఖోయ్​, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎయిర్​ చీఫ్​ మారషన్​ ఏపీ సింగ్ నేతృత్వంలో ఫ్లైపాస్ట్​ను నిర్విహంచారు. గ్రాడ్యుయేషన్​ పరేడ్​లో భాగంగా భారత వైమానిక దళం, నేవీ, కోస్ట్ గార్డ్ ట్రైనీలకు వింగ్స్, బ్రెవెట్స్ అందజేస్తున్నారు. వియత్నాం ట్రైనీలకు కూడా శిక్షణ పూర్తి ధ్రువపత్రాల ప్రదానం చేస్తున్నారు. మెరిట్‌లో అగ్రస్థానంలో నిలిచిన క్యాడెట్లకు ‘ప్రెసిడెంట్స్ ప్లాక్’ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. కార్యక్రమ ప్రారంభంలో ఆకాష్ గంగా, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నేడు గ్రాడ్యుయేషన్ పరేడ్ జరగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. 

Last Updated : June 13, 2026 at 10:17 AM IST

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details