LIVE: శాసన మండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP LEGISLATIVE COUNCIL LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
AP Legislative Council Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 10:08 AM IST

|

Updated : February 24, 2026 at 3:09 PM IST

1 Min Read
Choose ETV Bharat

Andhra Pradesh Legislative Council Live: అసెంబ్లీలో ఆమోదించిన నాలుగు బిల్లులకు శాసనమండలిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపింది. పురపాలక సంస్థకు సంబంధించి రెండేసి బిల్లులు, విద్యుత్‌, పంచాయితీరాజ్​కు సంబంధించి చట్ట సవరణ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టారు. ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్, మంత్రులు నారాయణ , గొట్టిపాటి రవిలు ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా శాసనమండలిలో శాంతి భద్రతలపై లఘు చర్చ జరిగింది. మండలిలో నేటి ప్రశ్నోత్తరాల విషయానికొస్తే మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, లస్కర్ల కొరత, గుంటూరు ఛానల్ ఆధునీకరణ, అక్రమ వలసదారులు - శాంతి భద్రతలపై ప్రభావం వంటి తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలను ఇచ్చారు. పోలీసు శాఖ పనితీరుపై నివేదిక, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం, అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, బీసీ సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు, నూతన జిల్లాలలో జిల్లా కోర్టుల ఏర్పాటు, ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు అంశాలు తదితర ప్రశ్నలకు సైతం మంత్రులు సమాధానాలను ఇచ్చారు.

Last Updated : February 24, 2026 at 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details