LIVE: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ - ప్రత్యక్ష ప్రసారం - ASSEMBLY ELECTION EXIT POLLS

🎬 Watch Now: Feature Video

thumbnail
ASSEMBLY_ELECTION_EXIT_POLLS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 29, 2026 at 6:44 PM IST

|

Updated : April 29, 2026 at 7:55 PM IST

1 Min Read
Choose ETV Bharat

Assembly Election Exit Polls 2026 : దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమబంగాల్​, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ ముగిసింది. ఈ రాష్ట్రాల్లోని ఫలితాలపై ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కేరళలో సీపీఐఎం ఎల్​డీఎఫ్​ నేతృత్వంలో పినరయి విజయన్ సీఎంగా, తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో స్టాలిన్, పశ్చిమబంగాల్​లో టీఎంసీ మమతా బెనర్జీ, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, పుదుచ్చేరిలో ఎన్​ఆర్​ కాంగ్రెస్, బీజేపీ కూటమిలో రంగస్వామి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఎక్కువగా వెస్ట్ బెంగాల్​లో బీజేపీ గంపెడు ఆశ పెట్టుకుంది. దేశంలో ప్రస్తుతం ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులుండగా అందులో ఒకరు మమతా బెనర్జీ. టీఎంసీని ఎలాగైనా ఒడించాలని అమిత్​షా, ప్రధాని మోదీ సహా అగ్రనాయకత్వం తీవ్రంగా శ్రమించింది. మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో మే 4 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. కానీ ఎగ్జిట్​ పోల్స్​ ద్వారా కొంత తెలిసే అవకాశం ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ 2026 ప్రత్యక్ష ప్రసారం మీ కోసం

Last Updated : April 29, 2026 at 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details