స్కాన్‌ చేసుకో 'ఆస్తి' వివరాలు తెలుసుకో - విజయవాడ నగరపాలక సంస్థ వినూత్న ప్రయోగం - QR SCANNING NUMBERS FOR HOUSES

🎬 Watch Now: Feature Video

thumbnail
విజయవాడ నగరపాలక సంస్థ వినూత్న ప్రయోగం (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2026 at 10:53 PM IST

1 Min Read
Choose ETV Bharat

QR Scanning Numbers For Houses : ఇప్పటివరకు నగదు రహిత లావాదేవీలు జరపడానికి లేదా క్షణాల్లో వస్తువుల వివరాలను తక్షణమే తెలుసుకోవడానికి మనం క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేస్తుంటాము. నిజానికి ఈ పద్ధతి మనందరికి చాలా వరకు కొన్ని పనులను సులభతరం చేసిందనే చెప్పవచ్చు. కానీ ఒక ఇంటికి సంబంధించిన ఆస్తి లేదా పూర్తి వివరాలను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును ఇది నిజమే. అని మున్సిపల్ శాఖ అధికారులు ధృవీకరిస్తున్నారు. అయితే ఈ క్యూఆర్​ కేవలం డోర్​ నెంబర్​కు మాత్రమే పరిమితం కాదు. అనేక రకాల సేవలను పొందేందుకు ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. మొదట విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ఇతర ప్రధాన నగరాల్లో అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి విజయవాడ నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషన్ రెవెన్యూ సృజన మరింత సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details