Live: హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు ప్రారంభం - ప్రత్యక్ష ప్రసారం - PAWAN KALYAN LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 9:57 AM IST
|Updated : March 3, 2026 at 10:20 AM IST
Deputy CM Pawan Kalyan Launches Hanuman Foundation Project live : మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణ నివారించడంతో పాటు టెక్నాలజీ సాయంతో అటవీ జంతువుల సంరక్షణ చేపట్టేలా కూటమి సర్కారు ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అటవీశాఖ అధికారులు రూపొందించిన హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా నేడు మంత్రి నారా లోకేశ్‌తో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అడవి ఏనుగుల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బంది తప్పించటం పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచన మేరకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేశారు. అటవీ ప్రాంతాల్లో వణ్యప్రాణులకు ఎదురవుతున్న సమస్యలు తగ్గించటం సహా జనారణ్యంలోకి జంతువులు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూసేందుకు హనుమాన్ పేరిట కార్యక్రమం రూపొందించారు. ఈటీవీ భారత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.