LIVE : ఖమ్మంలో రైతు ఆశీర్వాద సభ - ప్రత్యక్ష ప్రసారం - CM RYTHU ASHIRVADA SABHA IN KHAMMAM

🎬 Watch Now: Feature Video

thumbnail
CM Rythu Ashirvada Sabha in Khammam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : July 10, 2026 at 3:40 PM IST

|

Updated : July 10, 2026 at 5:42 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Rythu Ashirvada Sabha in Khammam : రాష్ట్రంలో వానాకాలం పంటల పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సాయం తుది విడత నేడు ఖాతాల్లో జమ కానుంది. ఖమ్మం వేదికగా జరుగుతున్న రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌ రెడ్డి నిధులను విడుదల చేశారు. ఈ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు మూడు లక్షల మంది రైతులు, మహిళలతో అట్టహాసంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ఖరీఫ్‌ సీజన్‌ పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధుల పంపిణీ ఇవాళ్టితో సంపూర్ణమయింది. 

గత నెల 30న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి లాంఛనంగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 8 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందించారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి చివరి విడతగా రూ.1,009 కోట్ల రైతు భరోసా నిధులను ఖాతాల్లో జమ చేశారు. దీంతో కలిపి రూ.8,759 కోట్ల అన్నదాతల ఖాతాల్లో జమ అయింది. రైతు ఆశీర్వాద సభ ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిద్దాం. 

Last Updated : July 10, 2026 at 5:42 PM IST