LIVE : సచివాలయంలో కార్మికుల వేతనాలపై సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్షప్రసారం - CM REVANTH REDDY PRESS MEET
🎬 Watch Now: Feature Video

Published : May 21, 2026 at 1:33 PM IST
|Updated : May 21, 2026 at 2:03 PM IST
CM Revanth Reddy at the Secretariat : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. "బీఆర్‌ఎస్ హయాంలో కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించలేదు. కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారు. కనీస వేతనాలు నిర్ణయించేందుకు కార్మికులను నాలుగు రకాలుగా విభజించాం. కార్మికులను అన్‌స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్‌గా విభజించాం. కార్మికుల వేతనాలు నిర్ణయించేందుకు జోన్లను మూడు జోన్లుగా నిర్ణయించాం. జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి. జోన్-2 కింద మున్సిపాల్టీలు ఉంటాయి. జోన్-3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. జోన్-1లో అన్‌స్కిల్డ్ కార్మికుల వేతనం 12,750 ఉంటే.. రూ.16 వేలకు పెంచాం. జోన్-1లో సెమీస్కిల్డ్ కార్మికులకు రూ.13,592 ఉంటే రూ.17 వేలకు పెంచాం. జోన్-1లో స్కిల్డ్ కార్మికులకు రూ.13,772, రూ.18,500 పెంచాం. జోన్-1లో హైస్కిల్డ్ కార్మికులకు రూ.14,607 రూ.20 వేలకు పెంచాం. పెంచిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి" అని అన్నారు.