మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ - ప్రత్యక్షప్రసారం - CM REVANTH REDDY PPT ON MUSI
🎬 Watch Now: Feature Video

Published : March 13, 2026 at 7:14 PM IST
|Updated : March 13, 2026 at 9:48 PM IST
CM Revanth Reddy PPT on Musi Rejuvenation Project : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మొదలుపెట్టనున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు ప్రణాళిక గురించి పలు విషయాలను వివరిస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, బాపుఘాట్ వద్ద ఆకర్షణీయమైన గాంధీ మ్యూజియంకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళిక ఈ వేదికపై ఆవిష్కృతం కానుంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవంతో స్వచ్ఛమైన నీటి ప్రవాహం, నదీ తీరాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల ఏర్పాటు, టూరిజం వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో లంగర్‌హౌజ్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.