LIVE: వెలిగొండ ఫీడర్ కెనాల్‌ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన - ప్రత్యక్షప్రసారం - CM VISIT VELIGONDA PROJECT

🎬 Watch Now: Feature Video

thumbnail
CM_visit_Veligonda_Project (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 2:04 PM IST

|

Updated : February 25, 2026 at 5:15 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu visit Veligonda Project Live: మార్కాపురం కేంద్రం ఆవిర్భంచిన కొత్త జిల్లాలో సీఎం చంద్రబాబు తొలిసారిగా పర్యటించారు. జిల్లాకు ప్రత్యేక నిధులతోపాటు వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆశగా ఎదరు చూస్తున్నారు. తొలుత పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద సొరంగాలను సీఎం పరిశీలించారు. అనంతరం గంటవానిపల్లె గ్రామసమీపంలో రూ.450 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడరు కాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం చేరుకుని మార్కాపురం - తర్లుపాడు రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత హెలికాప్టరులో ఉండవల్లిలోని తన నివాసానికి బయల్దేరుతారు. బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాజీ మంత్రులు దేవినేని ఉమ, ఉండవల్లి శ్రీదేవి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.  మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. లైవ్​లో చూద్దాం 

Last Updated : February 25, 2026 at 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details