Live: పవిత్ర సంగమం వద్ద సీఎం జలహారతి కార్యక్రమం - ప్రత్యక్షప్రసారం - JALA HARATHI LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
CM Chandrababu Naidu attend Jala Harathi Pavitra Sangamam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 15, 2026 at 11:44 AM IST

|

Updated : July 15, 2026 at 1:33 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu Naidu attend Jala Harathi at Ibrahimpatnam : పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి వచ్చిన నీరు కృష్ణానదిలో కలిసింది. ఈ నేఫథ్యంలో ఎన్టీఆర్​ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద నేడు జల హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా నదులు అనుసంధానం ముఖ్యమని భావించిన ప్రఖ్యాత ఇంజినీర్ కేఎల్​రావు 129వ జయంతి ఉత్సవాలను సీఎం చంద్రబాబు ఈ సందర్బంగా ఆరంభించారు. కార్యక్రమాల అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. జలహారతి కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పవిత్ర సంగమం కార్యక్రమాలను ముగించుకుని మధ్యాహ్నం సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రస్తుతం జలహారతి కార్యక్రమాన్ని ఈటీవీ భారత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. 

Last Updated : July 15, 2026 at 1:33 PM IST