LIVE: సీఎం చంద్రబాబు అల్లూరి జిల్లా పర్యటన - ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
సీఎం చంద్రబాబు అల్లూరి జిల్లా పర్యటన (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 29, 2026 at 12:49 PM IST

|

Updated : August 29, 2026 at 2:01 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu in Sanjeevani Program at Araku LIVE: మన్యంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గెన్నెల గ్రామంలో నిర్వహించి సంజీవని కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా వేదికలో మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అల్లూరి జిల్లా పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అరకులోయ మండలంలోని గెన్నెలతోపాటు రామకృష్ణ నగర్​ని సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలతో మాట్లాడారు. వారి బాగోగులు అడిగి తెలిసుకున్నారు.

ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముందుగానే పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రాంతాలు, అలాగే హెలిప్యాడ్, ప్రజా వేదిక వద్ద పటిష్ట భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపు, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించి పలు సూచనలు తీసుకున్నారు. పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు అల్లూరి జిల్లా పర్యటన ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : August 29, 2026 at 2:01 PM IST