LIVE : 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
CM Chandrababu participated in Mee Bhoomi Mee Hakku in Eluru district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 10, 2026 at 1:37 PM IST

|

Updated : August 10, 2026 at 2:37 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu participated in Mee Bhoomi Mee Hakku in Eluru district : నేడు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. కలిదిండిలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉదయం క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి కలిదిండి చేరుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమయ్యారు. అనంతరం వారికి పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. ఆ తర్వాత ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం ప్రసంగించారు. మధ్యాహ్నం కైకలూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాయంత్రం తిరిగి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. సీఎం ఏలూరు జిల్లా పర్యటనే వేళ జిల్లాలోని 2వేల 24 ఎకరాలకు 22A నుంచి విముక్తి కల్పిస్తూ సీఎస్‌ జోవో ఇచ్చారు. కలిదిండిలో 495 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కలిదిండిలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిద్దాం.

Last Updated : August 10, 2026 at 2:37 PM IST