Live: మత్స్యకారుల సేవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - MATSYAKARULA SEVALO PROGRAM

🎬 Watch Now: Feature Video

thumbnail
Matsyakarula_Sevalo_program (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2026 at 11:31 AM IST

1 Min Read
Choose ETV Bharat

CM Participated in Matsyakarula Sevalo Program Live : ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రంలోని 1,30,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం నేడు సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని వారి ఖాతాల్లో మొత్తం రూ.262 కోట్లు జమ చేస్తారు. కావలి మండలం తుమ్మలపెంటలో ఉదయం 10.45 గంటలకు ప్రజావేదిక సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్షలో పాల్గొంటారు. మత్స్య సంపద పెంచేందుకు ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజులపాటు సముద్రంలో వేటకు విరామం ఇస్తారు. ఈ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా కూటమి ప్రభుత్వం కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందిస్తోంది. ఈ సందర్భంగా మత్స్యకారుల సేవ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం మీ కోసం

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details