Live: అనకాపల్లి జిల్లాలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటన (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 22, 2026 at 11:34 AM IST

1 Min Read
Choose ETV Bharat

Chandrababu Anakapalli Dist Tour Live : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండలోని స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా సీఎం మొక్కలు నాటారు.  ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కూటమి సర్కారు పథకాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు. 

అనంతరం ఏ.కొడూరు జెడ్పీ హై స్కూలు సమీపంలోని ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కేడర్‌ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె వివాహ వేడుకలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండ్లి కుమారుడు, కుమార్తెను సీఎం ఆశీర్వదించారు. అనంతరం విశాఖలోని రెండో బ్రిక్స్‌ యువజన, క్రీడల మంత్రుల సమావేశాలు-2026లో సీఎం పాల్గొన్నారు. అనంతరం  భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లును ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షించారు. చంద్రబాబు పర్యటనల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.