LIVE: 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు- ప్రత్యక్ష ప్రసారం - CM IN MEE BHOOMI MEE HAKKU

🎬 Watch Now: Feature Video

thumbnail
CM Chandrababu In 'Mee Bhoomi- Mee Hakku' Programme At Bapatla District of Vemuru LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 9, 2026 at 11:52 AM IST

|

Updated : April 9, 2026 at 2:08 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu In 'Mee Bhoomi- Mee Hakku' Programme LIVE: రైతుల భూములకు భరోసా కల్పించేందుకు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లి పరిధిలో వేమూరు నియోజకవర్గంలో జరిగే మీ భూమి-మీ హక్కు కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లాలోని 8 మండలాల్లో 3 వేల 658 పాస్ పుస్తకాలు, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 17 వందల 95 పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. సూరేపల్లి ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 వేల 816 గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటికే 6 వేల 976 గ్రామాల్లో సర్వే పూర్తైంది. ప్రస్తుతం వేమూరు నియోజకవర్గంలో జరిగే మీ భూమి-మీ హక్కు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : April 9, 2026 at 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details