అడవులను ధ్వంసం చేయడంతో ఆహారం కోసం జనావాసాల్లోకి ఏనుగులు
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 13, 2026 at 11:47 AM IST
Elephant Behavior Changes Due to Human Activities in Forests: అటవీ ప్రాంతాల్లో మానవ చర్యలు వల్ల ఏనుగుల ప్రవర్తనలో మార్పులు సంభవిస్తున్నాయి. తరచూ వాటికి మానవులు తారసపడడం, అడవులను ధ్వంసం చేయడంతో ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. పగటి పూట మనుషులు కనిపించడంతో రాత్రిళ్లు ఆహారానికి వెళ్తున్నాయి. ఈ పరిస్థితులు వాటిల్లో అనేక మార్పులకు దారి తీస్తున్నాయి. చివరకు వాటి హార్మోన్ల సమతుల్యత దెబ్బతీస్తున్నాయని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త విష్ణుప్రియ చెబుతున్నారు. అంతే కాకుండా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో అటవీ జంతువుల పరిసరాలను ఆక్రమించుకోకపోవడం వల్ల ఈ సమస్యలు తొలిగిపోతాయని వివరిస్తున్నారు. కుంకీ ఏనుగుల వల్ల లాభాలన్నాయని తెలిపారు. మానవాలి అంతా కలిని వన్యప్రాణుల సంరక్షణలో తమవంతు కృషి చెయ్యాలని సూచించారు. విశాఖలో ‘ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్‌ఫ్లిక్ట్ ’ మీద జాతీయ కార్యశాల నిర్వహించగా అందులో పాల్గొన్న ఆమెను మరిన్ని వివరాలు పంచుకున్నారు. అవి ఈ వీడియో ద్వారా చూడండి.