LIVE : బీఆర్ఎస్​ నేత హరీశ్​రావు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - HARISH RAO PRESS MEET LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Harish Rao Press Meet Live (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : July 2, 2026 at 4:25 PM IST

|

Updated : July 2, 2026 at 5:06 PM IST

1 Min Read
Choose ETV Bharat

BRS Leader Harish Rao Press Meet Live : కాంగ్రెస్​, బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్​ నేత హరీశ్​రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ నాయకులు తమను చర్చకు రమ్మని చెప్పి వస్తే అరెస్టు చేస్తారని హరీశ్​రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్​కు మంత్రి జూపల్లి వస్తానని చెప్పి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్​ నేత హరీశ్​రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ నాయకులు తమను చర్చకు రమ్మని చెప్పి వస్తే అరెస్టు చేస్తారని హరీశ్​రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్​కు మంత్రి జూపల్లి వస్తానని చెప్పి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

Last Updated : July 2, 2026 at 5:06 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details