LIVE : గోల్కొండలో ఆషాఢమాస బోనాలు - ప్రత్యక్షప్రసారం - ASHADA MASAM BONALU
🎬 Watch Now: Feature Video

Published : July 16, 2026 at 10:32 AM IST
|Updated : July 16, 2026 at 1:58 PM IST
Ashada Masam Bonalu at Golconda Live : గోల్కొండలో ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 బోనాలతో కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లంగర్‌హౌస్ నుంచి బంగారు బోనం బయలుదేరింది. అమ్మవారికి పట్టువస్త్రాలు మంత్రులు పొన్నం, కొండా సురేఖ సమర్పించనున్నారు. బోనాల వేడుకతో గోల్కొండ పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. గోల్కొండలో ఆషాఢమాస బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 బోనాలతో కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లంగర్‌హౌస్ నుంచి బంగారు బోనం బయలుదేరింది. అమ్మవారికి పట్టువస్త్రాలు మంత్రులు పొన్నం, కొండా సురేఖ సమర్పించనున్నారు. గోల్కొండ బోనాల జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే నేపథ్యంలో చైన్ స్నాచింగ్, పిక్‌పాకెటింగ్ వంటి నేరాలను నివారించేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. నగరంలోని మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ల ఫొటోలతో ప్రత్యేక హెచ్చరిక బ్యానర్లను రూపొందించి ప్రధాన కూడళ్లలో ప్రదర్శించారు. ఆభరణాలు, నగదు, ఫోన్ల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.