LIVE: శాసనమండలి సమావేశాలు- ప్రత్యక్ష ప్రసారం - AP LEGISLATIVE COUNCIL LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Andhra Pradesh Legislative Council LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 17, 2026 at 11:05 AM IST

|

Updated : February 17, 2026 at 2:02 PM IST

1 Min Read
Choose ETV Bharat

Andhra Pradesh Legislative Council LIVE: నేడు నాలుగో రోజు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో నేటి నుంచి చర్చ జరుగుతుంది. శాసన మండలిలో నేటి ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గ్రామాలలో మౌలిక సదుపాయాలు, ఆడబిడ్డ నిధి పథకం, యురేనియం గనుల తవ్వకం - పర్యావరణ అంశాలు, పేదలకు ఇళ్ళ స్థలాలు, పీహెచ్​సీ భవనాల పునరుద్ధరణ పై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు. అసెంబ్లీలో మంత్రి నారాయణ పురపాలక శాఖలో 2 సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్​ విద్యుత్ సుంకం సవరణ బిల్లు ప్రవేశపెట్టారు.  అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా స్వర్ణగ్రామం - స్వర్ణవార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా, నాడు-నేడు పథకం, 2019-24, నెల్లిమర్ల నియోజకవర్గంలో హై టెన్షన్​ లైన్లు, ఆక్వా రైతులకు ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీ పై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం నేటి శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : February 17, 2026 at 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details