LIVE: శాసనమండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP LEGISLATIVE COUNCIL LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Legislative Council LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 1:08 PM IST

1 Min Read
Choose ETV Bharat

Andhra Pradesh Legislative Council LIVE: నేడు ఐదవ రోజు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో నేటి నుంచి చర్చ జరుగుతుంది. శాసన మండలిలో నేటి ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆడబిడ్డ నిధి పథకం, 50 పడకల ఆసుపత్రులను, 100 పడకల ఆసుపత్రులుగా ఉన్నతీకరణపై ప్రశ్నలు అడుగుతున్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపు, గుడివాడ నియోజకవర్గంలో పి.హెచ్.సి భవనాలు, రహదారులకు ఇరువైపులా పచ్చదనం పై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు ప్రవేశ పెట్టారు. అలోపతి ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల సవరణ బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టారు. అనంతరం దేవదాయ శాఖ సవరణ బిల్లును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టారు. వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సవరణ బిల్లును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టారు. నేడు మాజీ ఎమ్మెల్సీ ఐలాంపురం వెంకయ్య మృతికి శాసనమండలి సంతాపం తెలపింది. అసెంబ్లీలో ప్రశ్నోత్తారాల్లో భాగంగా ప్రస్తుతం నేటి శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details