LIVE : కొండగట్టులో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం - PAWAN KALYAN VISITS KONDAGATTU LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 11:20 AM IST
|Updated : January 3, 2026 at 12:20 PM IST
AP Deputy Cm Pawan kalyan Visits Kondagattu Anjanna Temple LIVE : ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇవాళ ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో నిర్మించనున్న హనుమాన్ మాల విరమణ్ మండపం, సత్రం భవనాలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి శంకుస్థాపన చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా జగిత్యాల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత పర్యటన ఏర్పాట్లను రెండు రోజులుగా జనసేన నేతలు దగ్గరుండి పర్యవేక్షించారు. ఏడాదిన్నర క్రితం అంజన్న భక్తులకు వసతి కల్పించేలా జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో వంద గదుల నిర్మాణానికి కృషి చేస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నేరవేర్చుకుంటున్నారు. కొండగట్టులో 96 గదుల ధర్మశాలతో పాటు దీక్షాపరుల మాల విరమణ కోసం మడప నిర్మాణానికి రూ.35.19 కోట్లు టీటీడీ మంజూరు చేసింది. ఇప్పుడు ఈటీవీ భారత్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ఏపీ డిప్యూటీ సీఎం కొండగట్టు క్షేత్రం పర్యటనను వీక్షిద్దాం.