LIVE: 'ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' 45వ వార్షికోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - ART OF LIVING 45TH ANNIVERSARY LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Art of Living 45th Anniversary Live (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 20, 2026 at 6:53 PM IST

|

Updated : May 20, 2026 at 8:42 PM IST

1 Min Read
Choose ETV Bharat

Art of Living 45th Anniversary Live : 'ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' 45వ వార్షికోత్సవ వేడుకలు బెంగళూరులో ఘనంగా జరుగుతున్నాయి. వ్యవస్థాపకుడైన శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ నేతృత్వంలో ‘ప్రపంచ శాంతి కోసం గ్లోబల్ మెడిటేషన్’ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పౌర సమాజంలో నైతిక విలువలపై సదస్సు సంగీత, నృత్య, కళా ఉత్సవాలు ‘అన్‌సంగ్ ఎవరీడే హీరోస్’కు సన్మాన కార్యక్రమాలు, ప్రజాసేవా వ్యవస్థల్లో సుస్థిరమైన విధానాలపై చర్చలు, థీమాటిక్ రౌండ్‌టేబుల్స్ జరుగుతున్నాయి. అలాగే మే 25-26 తేదీల్లో ఖైదీల సంక్షేమం, జైలు విధాన సంస్కరణలపై ప్రత్యేక విధాన చర్చా వేదిక, ఇలా వివిధ అద్భుత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ 45వ వార్షికోత్సవాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ఈ కేంద్రానికి చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ ధ్యాన కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ‘వరల్డ్‌ మెడిటేట్స్‌ విత్‌ గురుదేవ్‌ ఫర్‌ గ్లోబల్‌ పీస్‌’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కేంద్రం వ్యవస్థాపకుడైన శ్రీశ్రీరవిశంకర్‌ గురూజీ నేతృత్వంలో నిర్వహించే సత్సంగ్‌లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 

Last Updated : May 20, 2026 at 8:42 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details