LIVE: కేబినెట్ సమావేశంలోని కీలక అంశాలు - వివరించనున్న మంత్రులు - ప్రత్యక్ష ప్రసారం - CABINET MEETING KEY DECISIONS LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 3:12 PM IST
|Updated : December 29, 2025 at 3:55 PM IST
AP Cabinet Meeting Key Decisions Live : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం ముగిశాక వివిధ తాజా పరిణామాలపై చర్చ జరిగింది. విధిలేని పరిస్థితిలోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజంపేట కేంద్రంగా జిల్లా కోసం రామ్‌ప్రసాద్‌రెడ్డి పోరాడుతున్నారన్న సీఎం, ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాజంపేట వాసులు కడపను, రైల్వే కోడూరు వాసులు తిరుపతి కోరుకుంటున్నందున రాయచోటి మార్పు తప్పట్లేదన్నారు. ఆథోనీ 2మండలాల ఏర్పాటు పైనా చర్చ సాగింది. 3 మండలాల ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించి 2 మండలాలకే పరిమితం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
నెల్లూరులో రెవెన్యూ డివిజన్ ఓ చోట, డీఎస్పీ పరిధి మరోచోట ఉండటం పై కొద్దిసేపు చర్చ జరిగింది. 2025లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని, 2026ఇంకా బాగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏడాదిలో సాధించిన పాలనా విజయాలు చదివి వినిపించారు. ప్రస్తుతం కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన అంశాల గురించి మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌ల మాటల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.