LIVE: శాసనసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - TODAY ASSEMBLY SESSION LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 9:04 AM IST
|Updated : February 26, 2026 at 2:18 PM IST
Today Assembly Session Live: నేటి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టింది. మంత్రి అనగాని అసైన్డ్ భూముల చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. మంత్రి డీబీవీ స్వామి గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేలా బిల్లు పెట్టారు. మంత్రి నిమ్మల జలవనరుల శాఖ బడ్జెట్ డిమాండ్లను సభలో ప్రవేశపెట్టారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై బుధవారం శాసనసభలో నిర్వహించిన లఘు చర్చలో సీఎం మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన 'మహాపాపం' పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వైఎస్సార్సీపీ నేతలు ఒక లడ్డూ విషయంలోనే కాదు అనేక విషయాల్లో తప్పు చేశారని కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ప్రస్తుతం నేటి శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వార చూద్దాం.