LIVE: శాసనమండలిసమావేశాలు- ప్రత్యక్ష ప్రసారం - APLEGISLATIVE COUNCIL LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 10:07 AM IST
|Updated : February 19, 2026 at 12:48 PM IST
Andhra Pradesh Legislative Council Live: 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ కొనసాగుతుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 7 బిల్లులను ప్రభుత్వం నేడు శాసనమండలిలో ప్రవేశ పెడుతుంది. వీటిలో పురపాలక, విద్యుత్, పంచాయతీ రాజ్, వైద్యారోగ్య, దేవాదాయ శాఖల బిల్లులు ఉన్నాయి. ఆ తర్వాస మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పీఎంఎవై (జీ) 2.0 కింద గృహాలు, వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపు, రెవెన్యూ సమస్యల పరిష్కార వ్యవస్థ, టీటీడీ కళ్యాణ మండపాలలో ఉచిత భోజనం, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మన్యం ప్రాంతంలో గిరిజన విద్యార్థుల మరణాలు, అన్నమాచార్య విశ్వవిద్యాలయం, మిత్ర టౌన్ షిప్‌ల భూ ఆక్రమణలు, విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ, నూతన రహదారుల అభివృద్ధి, గోవుల అక్రమ రవాణా వంటి తదితర ప్రశ్నలకు ఆ శాఖల మంత్రులు సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం నేటి శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వార చూద్దాం.