LIVE: శాసనసభ సమావేశాలు -ప్రత్యక్ష ప్రసారం - LEGISLATIVE ASSEMBLY LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 9:04 AM IST
|Updated : February 20, 2026 at 2:24 PM IST
Andhra Pradesh Legislative Assembly Live: 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ కొనసాగుతుంది. శాసనసభలో శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ వాటి ఆమోదం జరుగుతుంది. విపత్తు నిర్వహణ, రెవెన్యూ, ఇంధన, న్యాయ శాఖల పద్దులపై చర్చ జరుగుతుంది. గురువారం 'వైఎస్సార్సీపీ నెవ్వర్ ఎగైన్, కూటమి వన్స్ ఎగైన్' అంటూ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 బడ్జెట్‌పై చర్చకు సమాధానంగా అసెంబ్లీలో ప్రసంగించారు. 'ఒక్క ఓటు - వంద లాభాలు' అంటూ కూటమి ప్రభుత్వం చేసిన పనులను తన సమాధానంలో ప్రస్తావించారు. రాయలసీమ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవతో పరిశ్రమల్లోనే కాకుండా పొలాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. వైఎస్సార్సీపీ నాయకులను నయా నాజీలతో పోలుస్తూ ఆ తరహాలోనే గత పాలకులు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి వైఎస్సార్సీపీ హానికరం అనే ప్రమాదకర హెచ్చరిక నిరంతరం ఇస్తూనే ఉండాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నేటి అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.