LIVE: శాసన మండలి సమావేశాలు- ప్రత్యక్ష ప్రసారం - AP BUDGET SESSION 2026

🎬 Watch Now: Feature Video

thumbnail
Andhra Pradesh Legislative Council Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 10:13 AM IST

|

Updated : February 27, 2026 at 12:20 PM IST

1 Min Read
Choose ETV Bharat

Andhra Pradesh Legislative Council Live: నేడు శాసన మండలిలో నీటిపారుదల అరంగం పై లఘు చర్చ సాగుతుంది. బుధవారం శాసన సభలో ఆమోదించిన రెండు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టారు. మండలిలో నేటి ప్రశ్నోత్తరాలు జోరుగా సాగుతున్నాయి. సీజెఎఫ్ఎస్ భూమి సాగుదారులకి అన్నదాత సుఖీభవ పథకం, విజయనగరం జిల్లాలో వీబీ-జీ రామ్ జీ పనులు, పీఏసీఎస్​, డీసీసీబీలలో అవకతవకలు, తిరుపతి విమానాశ్రయం, కొత్త ఎమ్ఎస్ఎమ్ఏ పార్కులు, పారిశ్రామిక & తయారీ రంగాల పురోగతి పై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అడవి జంతువుల వల్ల పంట నష్టాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలు, గ్రామ పంచాయతీలకు నిధులు సహా గ్రామాలలో మౌలిక సదుపాయాలు, పర్యాటక కేంద్రంగా ఒంటిమిట్ట, ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలలోని మందుల నాణ్యత తదితర ప్రశ్నలకు అమాత్యులు సమాధానాలు ఇచ్చారు. బుధవారం శాసనమండలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మండలి దద్దరిల్లింది. ఈ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై చర్చ నేపథ్యంలో వైఎస్సార్సీపీ సభ్యులు రచ్చ చేశారు. ప్రస్తుతం నేటి శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : February 27, 2026 at 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details